Surprise Me!

IT Layoff's: ప్రస్తుతం ప్రాజెక్టులు లేవు.. అందుకే లే ఆఫ్స్! |Oneindia Telugu

2025-08-07 125 Dailymotion

They say that the future of IT employees is in danger. They say that many are losing their IT jobs. They are expressing their concern that the company management is calling employees and asking them to resign suddenly. They say that there is no security for IT jobs. They say that those who have lost their jobs are suffering. However, they asked employees to be updated regularly. Otherwise, they said that it would be difficult to get an IT job. IT Layoff's.
ఐటీ ఉద్యోగుల భవిష్యత్ ప్రమాదంలో పడిందని వారు చెబుతున్నారు. చాలా మంది ఐటీ ఉద్యోగాలు కోల్పోతున్నారని చెప్పారు. కంపెనీ యాజమాన్యం ఉద్యోగుల్ని పిలిచి సడెన్ గా రాజీనామా చేయమని చెబుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ ఉద్యోగానికి సెక్యూరిటీ లేదన్నారు. ఉద్యోగం కోల్పోయిన వారు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అయితే ఉద్యోగులు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని కోరారు. లేకుంటే ఐటీ జాబ్ చేయడం కష్టమన్నారు.
#itlayoffs
#itjobs
#hyderabad


Also Read

అమెరికాలో సైలెంట్ గా వేల ఉద్యోగాల్ని మింగేస్తున్న ఏఐ ..! :: https://telugu.oneindia.com/artificial-intelligence/ai-becomes-silent-killer-of-jobs-in-us-says-latest-report-446645.html?ref=DMDesc

"ఆపిల్" కొత్త AI చాట్‌బాట్.. గూగుల్, ఓపెన్‌ఏఐకి చెక్ పెడుతుందా ? :: https://telugu.oneindia.com/artificial-intelligence/interesting-details-about-apple-company-upcoming-ai-chat-bot-011-446457.html?ref=DMDesc

డేంజర్ లో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం - నిపుణుల హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/telangana/it-workers-surveyed-in-hyderabad-showed-increased-liver-fat-accumulation-446235.html?ref=DMDesc